గోల్ కీపర్ రివర్స్ గోల్ చూస్తారా...! - Zob_Ahn_Safhan
🎬 Watch Now: Feature Video
ఏఎఫ్సీ ఛాంపియన్స్ ఫుట్‌బాల్ లీగ్‌లో భాగంగా జాబ్ అహన్(ఇరాన్), అల్ ఇతిహద్(సౌదీ అరేబియా)మధ్య మ్యాచ్ జరిగింది. ఇరు జట్లు 1-1తో హోరాహోరీగా తలపడుతున్న సమయంలో... ఇరానీ గోల్‌కీపర్ మొహ్మద్ బాగర్ సిద్ధిఖీ చేసిన రివర్స్ గోల్ ఆ జట్టు కొంపముంచింది. అతడి తప్పిదం కారణంగా టోర్నీలో లీగ్ దశలోనే నిష్క్రమించింది ఇరాన్.
Last Updated : Sep 26, 2019, 8:50 PM IST