సైకత శిల్పంతో సింధుకు శుభాకాంక్షలు - టోక్యో ఒలింపిక్స్ డేట్స్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 2, 2021, 9:00 AM IST

టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్యం సాధించిన భారత బ్యాట్మింటన్​ పీవీ సింధుకు సుదర్శన్ పట్నాయక్​ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్పం రూపొందించారు. సింధు అద్భుతమైన ప్రదర్శన దేశానికి గర్వకారణం అని అర్థం వచ్చేలా సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఈ సైకత శిల్పం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.