'తల్లిదండ్రులు అలాంటి అపోహలు వీడాలి' - pv sindhu about personal life
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6107126-thumbnail-3x2-sin.jpg)
అప్పట్లో భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ బ్యాడ్మింటన్‌కు లేదు. అయితే ఇప్పుడు అది మారుతుందని బ్యాడ్మింటన్ ఆడటానికి యువత ముందుకొస్తుందని తెలిపింది సింధు. తల్లిదండ్రులకు కొన్ని సలహాలు ఇచ్చింది.
Last Updated : Mar 1, 2020, 3:59 PM IST