ఐపీఎల్ కప్‌తో ముంబయి వీధుల్లో జోర్దార్ సంబరాలు - బస్‌పై ఊరేగిన ముంబయి ఇండియన్స్ సభ్యులు
🎬 Watch Now: Feature Video
ఐపీఎల్-12 కప్పు గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ సభ్యులు వేడుకలు జరుపుకున్నారు. ముంబయి వీధుల్లో టాప్‌లెస్ బస్‌పై చక్కర్లు కొట్టారు. జట్టు యాజమాని నీతా అంబానీ ఆనందం వ్యక్తం చేశారు. ఇంతకుముందు 2013, 2015, 2017లో ఐపీఎల్ విజేతగా నిలిచింది ముంబయి ఇండియన్స్.