టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్‌కు తప్పిన ప్రమాదం! - సైకిల్ మీద నుంచి కింద పడ్డ లియాండర్ పేస్
🎬 Watch Now: Feature Video
టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్.. కోల్‌కతాలోని ఓ సైకిల్ తయారీ సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సైకిల్ తొక్కుతూ కిందపడ్డారు. ఎలాంటి గాయాలు కాకపోవడం వల్ల అందరూ ఊపరిపీల్చుకున్నారు. పక్కనే ఉన్నవారు వచ్చి లేపిన తర్వాత మళ్లీ సైకిల్ తొక్కడం విశేషం.