ఐస్‌పై రయ్రయ్ మంటూ..! - world ice motor racing championship
🎬 Watch Now: Feature Video
జర్మనీ ఇంజెల్లో 'ప్రపంచ ఐస్ మోటార్ రేసింగ్' పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రష్యా రేసర్ డానీల్ ఇవనోవ్ మొదటి రోజు విజేతగా నిలిచి వరుసగా మూడోసారి టైటిల్‌పై కన్నేశాడు.
ప్రపంచ ఐస్ మోటర్ రేసింగ్ పోటీలు 1966 నుంచి నిర్వహిస్తున్నారు. ఎక్కువ సార్లు రష్యా రేసర్లే ఈ పోటీల్లో విజేతలుగా నిలిచారు. గత 15 ఏళ్లుగా రష్యానే గెలుపొందడం విశేషం.