బీచ్​ సాకర్​: కళ్లు చెదిరే బైస్కిల్ కిక్​ చూశారా?

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 21, 2019, 10:10 AM IST

ఫుట్​బాల్ క్రీడలో అబ్బురపరిచే గోల్స్​ చాలానే చూసుంటాం. అయితే ఇటలీలో జరిగిన బీచ్​ సాకర్​లో కళ్లు చెదిరే బైస్కిల్ కిక్​తో గోల్ చేశాడు ఆటగాడు గాబ్రియేల్ గోరీ. కెటనియా - టస్కన్​ మధ్య జరిగిన బీచ్ సాకర్​లో బంతిని గాల్లో ఉండగానే వెనకకి పడుతూ షాట్ కొట్టాడు గాబ్రియేల్. బంతి రివ్వున ప్రత్యర్థి గోల్​ పోస్ట్​లో పడింది. ఈ మ్యాచ్​లో గాబ్రియల్ నేతృత్వం వహించిన టస్కన్ జట్టు 7-5 తేడాతో గెలిచింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.