గంగూలీ వేసుకున్న ఈ కోటుకు ఉందో కథ! - బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ
🎬 Watch Now: Feature Video
బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు సౌరభ్ గంగూలీ. అనంతరం మీడియా సమావేశంలో ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పాడు. ప్రస్తుతం వేసుకున్న ఈ కోటు, టీమిండియాకు తను కెప్టెన్గా నియమితుడైనప్పుడు ఇచ్చిందని అన్నాడు. అప్పట్లో బాగుండేది.. కానీ ఇప్పుడు వదులుగా మారిందని తెలిపాడు.(నవ్వుతూ)