కాఫీ తోటలో 14అడుగుల కొండచిలువ- ఎన్ని కేజీలు ఉందంటే? - తమిళనాడులో భారీ కొండచిలువ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 3, 2022, 9:45 PM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

Snake Catching: కర్ణాటక చిక్క​మగళూరులో ఓ భారీ కొండచిలువను స్థానికులు పట్టుకున్నారు. సుమారు 14 అడుగులు పొడవున్న ఈ సర్పం.. చిన్నిమక్కి గ్రామంలోని ఓ కాఫీ తోటలో కనపడింది. చెట్టుపై కొండచిలువ ఉన్న విషయాన్ని స్థానిక పాముల ప్రేమికుడు నరేశ్​​తో చెప్పారు పొలం యజమాని. తక్షణమే అక్కడికి చేరుకున్న నరేశ్​​.. చాకచక్యంగా వ్యవహరించి ఆ కొండచిలువను రక్షించారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఆ కొండచిలువ 25 కేజీల బరువు ఉందని అధికారులు వెల్లడించారు.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.