ఆకర్ష్, చిన్నిల ప్రేమను తెలుసుకున్న వజ్రావతి! - యమలీల.. ఆ తర్వాత కొత్త ప్రోమో
🎬 Watch Now: Feature Video
ఆలీ హీరోగా వచ్చిన 'యమలీల'కు కొనసాగింపుగా తెరకెక్కుతోన్న సీరియల్ 'యమలీల.. ఆ తర్వాత' (yamaleela). ఎంతో ఉత్కంఠగా సాగుతోన్న ఈ సీరియల్ ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల మదిదోచింది. ఆకర్ష్ ప్రేమిస్తున్న అమ్మాయి చిన్ని అని తెలుసుకున్న వజ్రావతి.. ఏం చేస్తుందో తెలియాలంటే నేడు రాత్రి 8 గంటలకు ఈటీవీలో ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే.