చిట్టిని వెతికేందుకు మనుషుల్ని పెట్టిన వజ్రావతి - ETV shows
🎬 Watch Now: Feature Video
ఈటీవీ సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8 గంటలకు ప్రసారమవుతున్న 'యమలీల ఆ తర్వాత' సీరియల్ గురువారం ప్రోమో విడుదలైంది. చిట్టిని వెతికేందుకు వజ్రావతి మనుషుల్ని పెట్టినట్లు తెలిసింది. అయితే ఆ మనుషులకు చిట్టి దొరికిందా లేదా అనేది చూడాలి?