మహేశ్ కంపెనీకి 'హంబుల్' పేరు ఎందుకు పెట్టారు? - బ్రాండెడ్ దుస్తుల వ్యాపారంలోకి మహేశ్
🎬 Watch Now: Feature Video
'ద హంబుల్ కో' పేరుతో బ్రాండెడ్ దుస్తుల వ్యాపారంలోకి అడుగుపెట్టిన మహేశ్‌బాబు.. ఆ పేరు పెట్టేందుకు గల కారణాలను వివరించాడు. అదే విధంగా ఈ పేరు ఎంచుకోవడానికి ముందు మహేశ్ అభిమానులను కొందరిని సంప్రదించామని చెప్పారు డిజైనర్ భార్గవ్.