దేవుడా.. ఫైనల్‌గా విజయాన్నిచ్చావు: వెంకీ - rashi khanna
🎬 Watch Now: Feature Video

ఆఫ్‌స్క్రీన్ మామాఅల్లుళ్లు వెంకటేశ్, నాగచైతన్య కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'వెంకీమామ'. రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లు. బాబీ దర్శకుడు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దీనిపై చిత్రబృందం సంతోషం వ్యక్తం చేస్తూ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వెంకటేశ్ మాట్లాడుతూ దేవుడా.. ఫైనల్లీ విజయన్ని ఇచ్చావు అంటూ చెప్పిన డైలాగ్ ప్రేక్షకుల్ని నవ్వించింది.