సినీ ఇండస్ట్రీ భవిష్యత్‌పై టాలీవుడ్ భేటీ - సినీ ఇండస్ట్రీ భవిష్యత్‌పై టాలీవుడ్ భేటీ
🎬 Watch Now: Feature Video
లాక్‌డౌన్ సడలింపులతో మళ్లీ జీవితాలు షురూ అవుతున్నాయి. అయితే చిత్రసీమ మామూలు స్థితికి చేరుకోవడానికి చాలా సమయం పట్టేలా ఉంది. ఈ పరిస్థితుల్లో చిత్రీకరణలు సాధ్యమేనా? సెట్స్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అనుమతుల కోసం ప్రభుత్వాలను సంప్రదిద్దామా? అనే విషయాల గురించి చర్చించేందుకు చిరంజీవి నేతృత్వంలో దర్శకులు, నిర్మాతలు, నటులు, పంపిణీదారులు, ప్రదర్శనకారులు సమావేశం అయ్యారు. సినిమాటోగ్రఫీ తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో భేటీ అయ్యారు.
Last Updated : May 21, 2020, 7:22 PM IST