'చిరంజీవి, బాలకృష్ణ మధ్య భేదాభిప్రాయాలు లేవు' - తమ్మారెడ్డి భరద్వాజా తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
చిరంజీవి, బాలకృష్ణ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. చిరంజీవి ఇంట్లో జరిగిన సమావేశం ఇండస్ట్రీ మీటింగ్ కాదని ఆయన హైదరాబాద్‌లో వ్యాఖ్యానించారు. ఎవరు ఏమి చేసినా సినీ పరిశ్రమకు మంచి జరగాలన్నారు. సమావేశాలకు ఎప్పుడు ఎవరినీ పిలువలేదన్నారు. పరిశ్రమకు మంచి కావాలా.. లేక మనుషులు కావలా అని ప్రశ్నించారు. బాలకృష్ణ, నాగబాబు ఇద్దరు ఆ విధంగా మాట్లాడటం తప్పే అని తెలిపారు. ఇక ఈ విషయాన్ని ఎక్కువ చేయవద్దని కోరారు.