లవ్ ప్రపోజల్స్ తక్కువైనందుకు స్వాతి బాధ! - etv show
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3988238-thumbnail-3x2-ats.jpg)
'ఆలీతో సరదాగా..' కార్యక్రమానికి కలర్స్ స్వాతి హాజరైంది. అలీతో కలిసి సందడి చేసింది. సినీ పరిశ్రమలో లవ్ ప్రపోజల్స్ వచ్చాయా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ కాలేజీ రోజుల్ని గుర్తు చేసుకుంది.