ఆ ఫోటో వెనక అసలు కథ ఇదే... - ఎన్టీఆర్
🎬 Watch Now: Feature Video
ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రారంభానికి ముందు రాజమౌళి ట్వీట్ చేసిన ఫోటో గుర్తుందా.. రామ్చరణ్, రాజమౌళి, రామారావు(ఎన్టీఆర్) ముగ్గురూ ఉన్న ఫోటో. దాని వెనుక పెద్ద కథే ఉందట. తాజాగా హైదరాబాద్లో "ఆర్.ఆర్.ఆర్" చిత్రబృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. దర్శకుడు రాజమౌళి, హీరోలు రాంచరణ్, ఎన్.టి.ఆర్ పాల్గొన్నారు. సినిమా విశేషాలను పంచుకున్నారు. హీరో రాంచరణ్ మాట్లాడుతూ చిత్రం ఎలా మొదలయింది, ఎక్కడ మొదలయిందో వివరించాడు. రాజమౌళి, ఎన్.టి.ఆర్లతో మొదటగా దిగిన ఫోటో వెనక ఉన్న అసలు కథను చెప్పాడు.