'Plan B' movie telugu: 'ఈ సినిమాలో అందరూ హీరోలే' - తెలుగు మూవీ లేటెస్ట్ రివ్యూ
🎬 Watch Now: Feature Video
థ్రిల్లర్ కథతో తెరకెక్కిన 'ప్లాన్ బీ' సినిమా.. సెప్టెంబరు 17న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రబృందం.. ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాల్ని చెప్పింది. ఈ చిత్రంలో హీరో అంటూ ప్రత్యేకంగా ఉండరని, అందరూ కథానాయకులేనని దర్శకుడు రాజమహీ అన్నారు. శ్రీనివాస రెడ్డి, మురళీశర్మ ప్రధాన పాత్రల్లో నటించారు.