'ఆ హీరోను ఏమైనా అంటే కొట్టేసేవాడిని' - శంకర్‌దాదా జిందాబాద్
🎬 Watch Now: Feature Video
ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైన హీరో శ్రీకాంత్.. మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న అభిమానం ఎలాంటిదో చెప్పాడు. చిరు గురించి ఎవరైనా ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడితే కోపం వచ్చేదని చెబుతూ ఆనాటి సంగతుల్ని గుర్తుచేసుకున్నాడు.
Last Updated : Sep 29, 2019, 1:29 AM IST