ఫోర్బ్స్-2020 టాప్ హీరోయిన్గా సోఫియా - సోఫియా ఫోర్బ్స్
🎬 Watch Now: Feature Video
ప్రపంచంలోనే అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న నటిగా హాలీవుడ్‌కు చెందిన సోఫియా వెర్గారా అగ్రస్థానంలో నిలిచింది. ఏడాది కాలంలో 43 మిలియన్ డాలర్లు (రూ.315 కోట్లు) సంపాదించి ఈ ఘనత సొంతం చేసుకుంది. ఫోర్బ్స్-2020 టాప్ 10లో ఏంజెలీనా జోలీ (35.5 మిలియన్ డాలర్లు), గాల్ గాడోట్ (31 మిలియన్ డాలర్లు) తదితరులు చోటు సంపాదించారు.