సెట్లో మన్నారాను ఏడిపించింది ఎవరు..? - సీతలో మన్నారా చోప్రా
🎬 Watch Now: Feature Video
టాలీవుడ్ దర్శకుడు తేజ తెరకెక్కించిన చిత్రం 'సీత'. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా.. కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా కథానాయికలుగా నటించారు. నేడు చిన్నపాటి చిట్‌చాట్ కార్యక్రమం చేసిన చిత్రబృందం కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ''సీత పేరుతో ఉన్న హీరోయిన్ అంటే అభినయం ఉండాలి కానీ ఈ చితక్కొట్టుడేంటి.?.. అమ్మాయిల కన్నా అబ్బాయిలే బెటర్ అని మన్నారా ఎందుకు ఫీలవుతోంది...?.. మీతో పనిచేయడాన్ని బాగా ఎంజాయ్ చేశా అని ఎవరైనా అంటే తేజకు ఎందుకు నచ్చదు.? అనూప్ రూబెన్స్‌ను సంగీత దర్శకుడిగా మార్చిందెవరు.?'' వంటి విషయాలను పంచుకుంది చిత్రబృందం.