'ఆ పాట నా గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది'

By

Published : Sep 2, 2019, 7:01 AM IST

Updated : Sep 29, 2019, 3:29 AM IST

thumbnail

ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైన గాయని సునీత.. తనకు గుర్తింపు తెచ్చిన గులాబీ చిత్రంలోని పాట గురించి చెప్పింది. ఆ గీతం.. తన గురించి అందరూ మాట్లాడుకునేలా చేసిందని చెబుతూ మరిన్ని విశేషాల్ని పంచుకుంది.

Last Updated : Sep 29, 2019, 3:29 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.