అల్లరి చేసే అవకాశం అప్పుడు ఇవ్వలేదు: సునీత - SINGER SUNITHA ABOUT HER PARENTS
🎬 Watch Now: Feature Video
'ఆలీతో సరదాగా' టాక్షోకు హాజరైన గాయని సునీత.. తన చిన్నప్పటి విశేషాలు చెప్పింది. ఇంట్లో అల్లరి చేయనీయకుండా పెంచారని అంది. వాటితో పాటే మరిన్ని విషయాలు పంచుకుంది.