లైవ్​లో సంపూ రికార్డ్​ బ్రేకింగ్​ డైలాగ్! - తాంజలి, ఇషికాసింగ్‌, గాయత్రిగుప్తా

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 6, 2019, 12:53 PM IST

Updated : Aug 6, 2019, 5:15 PM IST

'హృదయ కాలేయం' ఫేం సంపూర్ణేష్​ బాబు త్వరలో 'కొబ్బరిమట్ట' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గీతాంజలి, ఇషికాసింగ్‌, గాయత్రిగుప్తా కీలక పాత్రల్లో నటించారు. రూపక్‌ రొనాల్డ్‌సన్‌ దర్శకుడు. సాయి రాజేష్​ నిర్మాత. ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేశాడు సంపూ. ఇప్పటికే విడుదలైన మూడు నిమిషాల 27 సెకన్ల డైలాగ్​ 'లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు'లో చోటు సంపాదించుకుంది. ఆగస్టు 10న విడుదలవుతోన్న సందర్భంగా... సోమవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది చిత్రబృందం. ఈ కార్యక్రమ వేదికపై మరోసారి నాన్​స్టాప్​ డైలాగ్​తో అలరించాడు బర్నింగ్​ స్టార్​.
Last Updated : Aug 6, 2019, 5:15 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.