మధుర జ్ఞాపకాలను మిగిల్చింది సాహో: శ్రద్ధా - prabhas

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 12, 2019, 10:39 AM IST

Updated : Sep 26, 2019, 5:42 PM IST

సాహో లాంటి గొప్ప చిత్రంతో తెలుగులో పరిచయమవుతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపింది హీరోయిన్ శ్రద్ధాకపూర్. ఈ రెండేళ్ల ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలున్నాయని చెప్పింది. సాహో ప్రచారంలో భాగంగా హైదరాబాద్​లో సందడి చేసింది చిత్రబృందం. ప్రభాస్, శ్రద్ధాకపూర్ మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
Last Updated : Sep 26, 2019, 5:42 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.