సాక్స్‌తో మాస్క్ తయారు చేసిన టాలీవుడ్ దర్శకుడు - కొవిడ్ వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6751691-743-6751691-1586601422587.jpg)
టాలీవుడ్ దర్శకుడు రవిబాబు.. మాస్క్‌ను తయారు చేయడం చూపించాడు. చాలా సులభంగా షూ సాక్స్‌ను ఉపయోగించి, వీటిని రూపొందించాడు. ఇతడు ప్రస్తుతం 'క్రష్' అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.