సిగరెట్టు కాల్చిన విషయంపై స్పందించిన రకుల్ ప్రీత్ - rakul
🎬 Watch Now: Feature Video
మన్మథుడు-2 చిత్ర టీజర్లో రకుల్ ప్రీత్ సింగ్.. సిగరెట్టు కాల్చిన అంశం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై స్పందించింది రకుల్. ఆడవాళ్లు సిగరెట్ కాలిస్తే బోల్డ్ అంటారని, అదే మగవాళ్ల విషయంలో కూల్ అంటారని చెప్పింది. ఆలోచన విధానంలోనే ఇవన్నీ ఉంటాయని తెలిపింది.