రకుల్ నోట అల్లుఅర్జున్ పవర్ఫుల్ డైలాగ్
🎬 Watch Now: Feature Video
'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసిన రకుల్ ప్రీత్ సింగ్... అల్లుఅర్జున్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంది. స్టైలిష్ స్టార్‌ను తన అభిమాన వ్యక్తిగా పోల్చిచెప్పింది. 'సరైనోడు' సినిమాలోని ఓ డైలాగ్‌తో అభిమానులను అలరించింది.
Last Updated : Sep 27, 2019, 11:33 AM IST