'నాకు గర్ల్ ఫ్రెండ్స్ కంటే బాయ్ఫ్రెండ్సే ఎక్కువ' - rakul preet singh
🎬 Watch Now: Feature Video
టాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి రకుల్ ప్రీత్ సింగ్ 'మన్మథుడు 2' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా అలీతో సరదాగాగా షోలో పాల్గొన్న రకుల్.. బాయ్ ఫ్రెండ్స్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది.
Last Updated : Jul 23, 2019, 5:24 PM IST