'బాహుబలిలో అసిస్టెంట్ క్యారెక్టరైనా చేసేదాన్ని' - ఈటీవి షో
🎬 Watch Now: Feature Video
'ఆలీతో సరదాగా..' కార్యక్రమంలో రకుల్‌ప్రీత్ సింగ్ పాల్గొంది. అలీతో కలిసి సందడి చేసింది. ఒకవేళ బాహుబలిలో మీకు అవకాశమొస్తే ఏ పాత్ర చేస్తావ్ అని అలీ అడగ్గా.. అసిస్టెంట్ క్యారెక్టరైనా చేసేదాన్ని అని బదులిచ్చింది రకుల్.