వారంటే నాకు అస్సలు నచ్చదు: రాశీఖన్నా - RAASHI KHANNA
🎬 Watch Now: Feature Video
అబద్ధాలు చెప్పే వారు, సమయం విలువ తెలియని వారంటే తనకు అస్సలు నచ్చరని చెప్పింది హీరోయిన్ రాశీఖన్నా. ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైన ఈ భామ మరిన్ని విషయాల్ని పంచుకుంది.
Last Updated : Sep 27, 2019, 8:45 AM IST