'చిరంజీవితో సినిమా చేయడం ఖాయం' - DIRECTOR PURI JAGANNADH

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 12, 2019, 5:29 AM IST

చిరంజీవి 150వ సినిమా పూరీ జగన్నాథ్​తోనే చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్లే ఆ చిత్రం ఆగిపోయిందని చెప్పాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. త్వరలో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడం ఖాయమని చెప్పాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.