'105 డిగ్రీల జ్వరంతో షూట్లో పాల్గొన్న చిరంజీవి' - మెగాస్టార్ జగదేకవీరుడు అతిలోకసుందరి
🎬 Watch Now: Feature Video
మెగాస్టార్ చిరంజీవి-శ్రీదేవిల అద్భుత దృశ్యకావ్యం 'జగదేకవీరుడు అతిలోకసుందరి'కి రేపటికి 30 ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా 'ఈనాడు-ఈటీవీ'తో ముచ్చటించిన నిర్మాత అశ్వనీదత్.. చిరు 105 డిగ్రీల జ్వరంతోనే ఉన్నా, ఇందులోని 'దినక్కుతా దినక్కురో' అనే పాట షూటింగ్లో పాల్గొన్నారని చెప్పారు.