చిందేసిన 'ఓ బేబీ' చిత్రబృందం - నాగచైతన్య
🎬 Watch Now: Feature Video
సమంత హీరోయిన్గా నటించిన 'ఓ బేబీ' పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ రామానాయుడు స్టుడియోస్ దగ్గర బాణా సంచా కాల్చి, డప్పు చప్పుళ్లతో సంబరాలు జరుపుకుంది 'ఓ బేబీ' చిత్రబృందం. సమంతతో పాటు దర్శకురాలు నందినిరెడ్డి, ఇతర తారాగణమంతా ఈ వేడుకలో పాల్గొన్నారు. హీరో నాగచైతన్య ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు.