సుమతో పోర్చుగీస్ భాషలో నాగ్-రకుల్ సందడి! - nagarjuna
🎬 Watch Now: Feature Video
మన్మథుడు-2 చిత్రం యూరప్‌లో షూటింగ్ జరుపుకుంది. అక్కడ నేర్చుకున్న పోర్చుగీస్ భాషలోని కొన్ని పదాలను యాంకర్ సుమతో మాట్లాడారు నాగార్జున - రకుల్. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.