బాంబే ఫ్యాషన్ వీక్‌లో నటి 'చిత్రాంగదా' సందడి - బాలీవుడ్ నటి చిత్రాంగదా సింగ్
🎬 Watch Now: Feature Video
బాలీవుడ్ నటి చిత్రాంగదా సింగ్ బాంబే ఫ్యాషన్ వీక్‌లో అలరించింది. కార్యక్రమంలో ర్యాంప్‌పై నడిచి ఆకట్టుకుంది. ఈ వేడుకలో బాలీవుడ్ తారలు సహా పలువురు మోడల్స్ వయ్యారి నడకలతో హొయలొలికించారు.