'కలిసి నటించేందుకు ఇదే సరైన సినిమా' - సమంత అక్కినేేని
🎬 Watch Now: Feature Video
శుక్రవారం విడుదలైన మజిలీ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఉగాది సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూలో సమంత ఆసక్తికర విషయాల్ని పంచుకుంది. సినిమా అంటే ఎంత ఇష్టమో, 'చై' తో కలిసి నటించడానికి గల కారణాలు ఆమె మాటాల్లోనే..