నాకెప్పటికీ గుర్తుండిపోయే రోజు ఇది: మహేశ్ - మహేశ్ బాబు
🎬 Watch Now: Feature Video
హైదరాబాద్‌లోని ఏఎంబీ థియేటర్లో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం తన మనసులోని మాటల్ని పంచుకున్నాడు మహేశ్. ఇలాంటి గౌరవం దక్కడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పాడు. ఈ రోజు తనకెప్పటికీ గుర్తుండిపోతుందని.. శ్రీమంతుడు సినిమాలో లుక్ ఆధారంగా ఈ మైనపు బొమ్మ తయారు చేశారని తెలిపాడు.