'సుతిమెత్తగా చెబితే బాగోదని గట్టిగా చెప్పాను' - mahesh clarify the maharshi title discussion
🎬 Watch Now: Feature Video

సినిమాకు 'మహర్షి' అనే టైటిల్‌ను కొద్ది రోజుల తర్వాత నిర్ణయించామని చెప్పాడు మహేశ్‌బాబు. టైటిల్‌ను వంశీ పైడిపల్లి తనకు ఏ విధంగా చెప్పాడో చేసి చూపించాడీ హీరో.