తొలిసారి అందరితో కలిసి చూశా.. చెమట పట్టింది! - మహర్షి ట్రైలర్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 5, 2019, 4:36 PM IST

Updated : May 5, 2019, 6:05 PM IST

మహర్షి సినిమా ట్రైలర్​ను మహేశ్​బాబు ముందుగా చూడలేదు. ప్రీరిలీజ్​ ఈవెంట్​లో అందరితోపాటే చూశానని చెప్పాడు మహేశ్​. చూడగానే రోమాలు నిక్కబొడుచుకున్నాయని, ముఖంపై చిరు చెమట్లు పట్టేశాయని అన్నాడు సూపర్​స్టార్.
Last Updated : May 5, 2019, 6:05 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.