'మహర్షి' చూసి మెగాస్టార్ ఏం చేశారో తెలుసా? - maharsi
🎬 Watch Now: Feature Video
'మహర్షి' సినిమా చూసి మెగాస్టార్ మెచ్చుకోవడం మరిచిపోలేని అనుభూతి అని దర్శకుడు వంశీ పైడిపల్లి సంతోషం వ్యక్తం చేశాడు. చిత్రం చూసి తన మొబైల్కు సందేశం పంపారని మహేశ్ తెలిపాడు. సినిమా విజయవంతం అవ్వడం పట్ల చాలా ఆనందంగా ఉందని.. తెలుగు సినీ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది 'మహర్షి' చిత్రబృందం.