ఆయన్ను చూస్తే నా కంట నీళ్లొచ్చాయి: వంశీ పైడిపల్లి - vamsi paidipalli
🎬 Watch Now: Feature Video
'మహర్షి' సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు టాలీవుడు ప్రిన్స్ మహేశ్ బాబు. దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాపై పెట్టుకున్న నమ్మకం నిజమైందని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. చిత్రం చూసిన తర్వాత దిల్రాజు స్పందన చూసి కళ్లకు నీళ్లు వచ్చాయని దర్శకుడు వంశీ పైడిపల్లి తన ఆనందాన్ని పంచుకున్నాడు.