ఎఫ్ఎం ఛానెల్లో అందాల రాక్షసి - fm channal
🎬 Watch Now: Feature Video

రేడియోమిర్చిలో లావణ్య త్రిపాఠి సందడి చేసింది. ఆమె నటించిన 'అర్జున్ సురవరంలో..' చిత్రంలోని 'కన్నె కన్నె'... పాటను రిలీజ్ చేసింది. తనకు ఈ గీతం చాలా ఇష్టమని మురిసిపోయింది. శ్రీమణి సాహిత్యం సమకూర్చగా తమన్ సంగీతమందించారు. నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.