ముంబయి నగర వీధుల్లో బాలీవుడ్ తారలు.. లుక్కేయండి!

By

Published : Mar 13, 2021, 10:45 AM IST

thumbnail

బాలీవుడ్ తారలు వీకెండ్​ను ఎంజాయ్ చేస్తున్నారు. వీరు ముంబయి నగర వీధుల్లో సందడి చేశారు. ఇందులో బాలీవుడ్ నటుడు డైసీ షా అందేరీలోని హార్డ్ రాక్ కేఫ్​లో ప్రత్యక్షమయ్యారు. అలాగే యువ హీరో కార్తీక్ ఆర్యన్ జుహూలోని ఐ థింక్ ఫిట్​నెస్ సెంటర్​లో కసరత్తులు చేశారు. సీనియర్ నటి మలైకా అరోరాను యోగా క్లాస్​ వద్ద అభిమానులు ఫోన్లలో బంధించారు. ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా బాంద్రాలోని వినియార్డ్ ఫిలింస్ ఆఫీస్​లో కనిపించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.