లైవ్‌లో చార్లీ చాప్లిన్ బొమ్మ గీసిన సునీల్ - etv plus
🎬 Watch Now: Feature Video

ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యాడు ప్రముఖ నటుడు సునీల్. తనకున్న అద్భుతమైన పెయింటింగ్ టాలెంట్‌ను లైవ్‌లో ప్రదర్శించాడు. కార్యక్రమంలో చార్లీ చాప్లిన్ బొమ్మ వేసి వీక్షకుల మన్ననలు పొందాడు.
Last Updated : Oct 1, 2019, 10:01 AM IST