కమనీయం..రమణీయం.. హీరో నిఖిల్​ ప్రణయం - నిఖిల్​ వివాహం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 14, 2020, 4:12 PM IST

యువ కథానాయకుడు నిఖిల్‌ వివాహం గురువారం హైదరాబాద్‌ సమీపంలోని శామీర్‌పేట్‌లో ఓ ప్రైవేట్‌ అతిథి గృహంలో జరిగింది. గురువారం ఉదయం 6గం.31నిమిషాలకు పెళ్లి జరిగింది. డా.పల్లవి వర్మని ఆయన ప్రేమించి పెళ్లాడారు. లాక్​డౌన్​ ముందే వీరి నిశ్చితార్థం జరగ్గా.. ఏప్రిల్‌ 16న వివాహం జరపాలనుకున్నారు. కానీ కరోనా ప్రభావం వల్ల వేడుక వాయిదా పడింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.