అలీని నవ్వించలేకపోయిన జబర్దస్త్ కమెడియన్లు - aadi
🎬 Watch Now: Feature Video
'అలీతో సరదాగా..' కార్యక్రమంలో జబర్దస్త్ కమెడియన్లు ఆది, గెటప్ శ్రీను పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంలో అలీని నవ్వించడానికి వీరిద్దరూ ఓ స్కిట్ చేశారు. అలీని మాత్రం నవ్వించలేక పోయారు.