నానికి 'పెన్సిల్ పార్థసారథి' పేరే ఎందుకంటే..? - కూబా
🎬 Watch Now: Feature Video
'గ్యాంగ్‌లీడర్' సినిమా ఇంటర్య్వూలో భాగంగా ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు దర్శకుడు విక్రమ్ కె కుమార్. సినిమాలో కథానాయకుడు నానికి 'పెన్సిల్ పార్థసారథి' అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పాడు.
Last Updated : Sep 30, 2019, 7:58 AM IST