'ఎక్స్ట్రా జబర్దస్త్'లో క్రికెట్ హంగామా! - extra jabardast latest promo
🎬 Watch Now: Feature Video
శుక్రవారం(మే 14) ప్రసారం కానున్న 'ఎక్స్ట్రా జబర్దస్త్' ప్రోమో ఆకట్టుకుంటోంది. సుడిగాలి సుధీర్ స్కిట్లో క్రికెట్‌తో హంగామా చేశారు. అలానే మను జబర్దస్త్ గొప్పతనం గురించి మాట్లాడారు.