అన్న మాట ఎప్పుడూ నిలబెట్టుకోను: ఆర్జీవీ - ఆలీతో సరదాగా
🎬 Watch Now: Feature Video
'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన దర్శకుడు రామ్గోపాల్ వర్మ... పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ట్విట్టర్లో తను పెట్టే ట్వీట్లను ఎందుకు కొన్ని గంటల తర్వాత తొలగిస్తాడో వెల్లడించాడు. అలాగే అన్న మాట ఎప్పుడూ నిలబెట్టుకోనని తెలిపాడు.